Header Banner

తస్మాత్ జాగ్రత్త: యూరిక్ యాసిడ్ ఎక్కువైతే.. శరీరంలోని ఆ 4 భాగాల్లో తీవ్ర నొప్పి.. ఎక్కడంటే!

  Mon Feb 03, 2025 12:14        Politics

చలికాలం వచ్చిందంటే యారిక్ యాసిడ్ రోగుల బాధ వర్ణణాతీతం. యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు, ఆర్థరైటిస్, కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయి. పరిస్థితి చేయిదాటిపోతే లేవడం, కూర్చోవడం కూడా కష్టంగా ఉంటుంది. యారిక్ యాసిడ్ శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాల్లో ఒకటి. శరీరంలో ఏర్పడితే ప్రాబ్లమ్ లేదు కానీ శరీరం నుంచి వెళ్లకపోవడమే వ్యాధికి మూలం. శరీరంలో యూసిడ్ లెవల్స్ ఎక్కువ అయ్యాయి అంటే కీళ్లలో నొప్పి వస్తుంది. దీన్ని మనం సులభంగా గుర్తించవచ్చు. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం చెందినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. విసర్జన సమయంలో ఇది బయటకు వెళ్లకపోతే రక్తంలోనే నిలిచిపోతుంది. అప్పుడు మన బాడీలో ఉన్న అవయవాలపై పని చేస్తుంది. దీంతో కీళ్లలో యూరిక్ యాసిడ్ స్పటికాలు పేరుకుపోతాయి. దీని వల్ల ఇన్‌ఫ్లమేటరీ సమస్య వస్తుంది. ఇది మన శరీరంలోనే ఉంటే రకరకాల నొప్పులు వస్తాయి. మొదట ఈ 4 నాలుగు భాగాల్లోనే నొప్పులు ఉంటాయి.

 

ఇంకా చదవండి: ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలి? ఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

 

అవేటంటే.. కాలు నొప్పి యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే కాలు బొటన వేలు దగ్గర నొప్పిగా అనిపిస్తుంది. నడినప్పుడు కానీ ఇతర సమయాల్లో మనం దీన్ని గుర్తించవచ్చు. బోన్స్ మధ్యన ఉండే ఈ నొప్పిని సులభంగానే గుర్తించవచ్చు. మోకాలి నొప్పి యూరిక్ యాసిడ్ ఎక్కువైతే మోకాలి నొప్పికి కారణమవుతుంది. ఇదీ కీళ్లను గట్టిపరుస్తుంది. దీంతో ఒత్తిడి పెరిగి మోకాలిలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఇలా జరిగినప్పుడు కాలు నడవనివ్వదు. మెడ నొప్పి యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే మెడ నొప్పికి కారణమవుతుంది. తరచు మెడ భాగంలో బిగుతుగా ఉన్నట్లు లేదంటే తీవ్రమైన నొప్పి ఉన్నట్లు అనిపిస్తే అది యూరిక్ యాసిడ్ పెరుగుదల వచ్చిందనే చెప్పాలి. వెన్ను నొప్పి వెన్నునొప్పి యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కనిపించేది లక్షణాల్లో ప్రధానమైనది. ఇది నుడుము కీళ్లకు అతుక్కుపోయి దృఢంగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువైతే నిద్రపోయేటప్పుడు, పడుకొని లేచేటప్పుడు షార్ప్‌గా వెన్నునొప్పి వస్తుంది. పైన చెప్పిన నొప్పులు వచ్చి వెంటనే లైట్ తీసుకోవద్దు. వైద్యుడిని సంప్రదించాలి. నీరు అధికంగా తీసుకోవడం, అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు తినడం మంచిది. ప్రతిరోజు వ్యాయామం చేయడం వంటివి ఈ సమస్యను నివారించడంలో సహాయపడతాయి. 

 

ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!

 

సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్!

 

ఫామ్ హౌస్‌లో భారీ పార్టీ... ఇద్దరూ ప్రమాదకరం.. బాబు పంచ్‌ మామూలుగా లేదుగా!

 

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?

 

మటన్ ప్రియులకు షాకింగ్ అలర్ట్! తిన్న వెంటనే ఇవి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

 

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవి, పెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లు, కార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Health #highuricacidlead #severepain #4bodyparts